అమెజాన్ కి ఝలక్ ఇచ్చిన రౌడీ స్టార్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో రౌడీ ఐయ్యాడు మన విజయ్ మూవీ విజయం తర్వాత రౌడీ బ్రాండ్ తో క్లాత్ ఐటమ్స్ రిలీజ్ చేస్తున్నాడు అవి యూత్ కి తెగ మోజు అవి సేల్ కోసం ప్రతి వరం ఎదురుచూస్తారు ఏంటో మంది ట్రై చేసిన కొద్దీ మందికే అందేవి అంట పాపులర్ రౌడీ బ్రాండ్ రౌడీ గర్ల్స్ రౌడీ బాయ్స్ ని పిలుస్తాడు విజయ్ .. రౌడీ బ్రాండ్ కంపెనీ బెంగళూరు లో హెడ్ ఆఫీస్ గా ఉంది. ఐతే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రౌడీ పేరు తో తషీర్ట్స్ ని ఆన్లైన్ లో అమ్ముతుంది ఇది గమనించిన విజయ్ అమెజాన్ ఫై కేసు వేసాడు ఆఫీషియల్ బ్రాండ్స్ క్లోత్స్ పర్మిషన్ లేకుండా ఎలా అమ్ముతారు అని . విజయ్ కేసు ని గమనించిన కోర్ట్ అమెజాన్ ఫై చర్య లు తీసుకోనుంది రౌడీ తన పర్సనల్ బ్రాండ్ అని వేరే ఎవరికీ రైట్స్ లేవు అని విజయ్ వివరించాడు..