చైనా లో విడుదల కానున్న శ్రీదేవి చివరి చిత్రం..!

శ్రీదేవి అంటే ఒక సంచలనం శ్రీదేవి తన చివరి చిత్రం ఐనా మామ్ వొచ్చే నెల లో చైనా లో విడుదల కానుంది ఏ మామ్ చిత్రాన్ని మర్చి 22 న విడుదల చేస్తున్నట్టు బోణి మీడియా కి తెలియజేశాడు .. మామ్ చిత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుంది మరియు అందులోను ఏది శ్రీదేవి చివరి చిత్రం ఇంత అందమైన కథ అందరికి అన్ని భాషలో విధుల చేసి చూపించాలి అనేది మా యూనిట్ ముఖ్య ఉదేశ్యం అని తెలియజేసాడు. రవి ఉద్యావర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంది.ఈ సినిమాని భర్త బోనీ కపూర్ నిర్మించడం అందులోను ఈ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్ అందించడం అన్ని విశేషం. ఈ చిత్రానికి గానూ శ్రీదేవికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా ప్రకటించారు . అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది.