లక్ష్మీస్ ఎన్టీఆర్……త్వరలో స్క్రీన్ మీదకి…!

lakshmi's ntr release date

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుండి ఎదో ఒక వివాదం ఎక్కడ ఇదే చర్చ ఎవ్వరు ఊహించని విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. వర్మ అంటేనే హాట్ టాపిక్ వర్మ కామెంట్స్ అంటే వివాదం వర్మ కి ఫాన్స్ ఎక్కువే శత్రువులు ఎక్కువే అన్ని ఉన్న స్ట్రెయిట్ గ కామెంట్స్ పెట్టేస్తాడు వర్మ ఇలాంటి వర్మ ఏ సినిమా కూడా కేవలం పుబ్లిచిత్య్ కొరకే చేస్తున్నాడు అనుకున్నారు కానీ ఎవ్వరు ఊహించని విధంగా రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ రిలీజ్ చేయడం తర్వాత పాటలు ఇలా ఒకదాని వెనుక ఒకటి రావడం అందరిని ఆచ్చర్యనికి గురి చేసింది…
కేవలం టైటిల్ లోగో విడుదలతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆగిపోతుందని.. దానిపై కొన్నిరోజులు తర్వాత దాన్ని వదిలేస్తాడనే అంతా అనుకున్నారు. ఇప్పటికి చాలా అనుమానాలే. ఆ సినిమా వస్తుందా? అనేది సందేహమే. వివాదాల సినిమా కావడం తో అందరు రాదేమో అనుకున్నారు కానీ ఎట్టకేలకు సినిమా రిలీజ్ కి సిద్ధం ఐయ్యింది అని బారి అంచనాల నడుమ మార్చి 15న ఈ సినిమా విడుదల కాబోతుంది అని టాలీవుడ్ లో వార్తలు వొస్తున్నాయి ఎంతవరకు నిజమో ఇంకో వరం ఆగితే సరిపోతుంది ! మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి..

Leave a Reply

Your email address will not be published.

You may have missed