బాలయ్య స్టోరీ కి  రవితేజ ఓకే !

raviteja new movie details
బాలకృష్ణ సినిమాలో రవితేజ నటిస్తున్నాడా..? ఇద్దరు  మల్టీస్టారర్ సినేమా చేస్తున్నారా ..? ఈ వార్త ఎప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇది ఎంతవరకు నిజం అసలు నిజం ఏంటి అంటే బాలకృష్ణ అంటే ఒక సెన్సేషన్ రవితేజ అంటే మాస్ మహారాజ్ ఇద్దరి కాంబినేషన్ అంటే అది పెద్ద హాట్ టాపిక్ ఏ కానీ అది  నిజం కాదు బాలకృష్ణ మహానాయకుడు మూవీ షెడ్యూల్ లో బిజీ గా ఉన్నపుడు యాక్షన్ డైరెక్టర్ వినాయక్ మూవీ స్టోరీ వినిపించాడు అంట దానికి బాలకృష్ణ నో చెప్పి బోయపాటి తో సిద్ధం ఐయ్యాడు ఐతే ఇప్పుడు ఆహ్ కథ ని రవితేజ కి వినిపించాడు  రవితేజ వెంటనే ఓకే చేసాడు అని సమాచారం రవితేజ ఈ మధ్య బారి ఫ్లోప్స్ లో ఉన్నాడు తాను మల్లి లైన్ లోకి రావాలి అంటే హిట్ కొట్టాల్సిందే డిస్కోరాజా మూవీ షెడ్యూల్ లో బిజీ ఉన్న రవి తేజ ఐపోగానే వినాయక్ తో చేస్తాడు అని వార్తలు వొస్తున్నాయి వినాయక్ రవితేజ కాంబినేషన్ హిట్ మల్లి హిట్ కొట్టాలి అని రవితేజ వినాయక్ గట్టిగ సిద్ధం ఐయారు బాలయ్య నో చెప్పిన కథ రవితేజ కి ఎలా వొస్తుందో కొద్దీ రోజులు ఆగక తప్పదు ఈ సినిమా ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నట్టు సమాచారం మీరు మీ ఉద్దేశాన్ని కామెంట్స్ లో తెలియజేయండి

Leave a Reply

Your email address will not be published.

You may have missed