భరత్ ఫై సర్జికల్ ఎటాక్ చేసిన పాక్…..!

పాక్ ఉగ్రవాద శిబిరాలపై ధ్వంసం చేయడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేపోతుంది . ప్రతీకార చర్య అంటూ.. ఈ రోజు భారత భూభాగంలోకి… ప్రవేశించి బాంబు దాడులు చేశారు పాక్ విమానిక దళం .
భారత్‌ను ఇంకా మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు పాక్ సైన్యమ్ . భరత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటి నుంచి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ … భారత గగనతలంలోకి ప్రవేశించి కొన్ని ప్రాంతాల్లో బాంబులు వేసి.. యుద్ధవాతావరణాన్ని సృష్టించాయి.
పాకిస్తాన్ అధికారికంగా ఈరోజు భారత్‌లో తమ యుద్ధ విమానాలు ప్రవేశించాయని ప్రకటించింది. అందులో భారత్‌కు చెందిన రెండు భారత యుద్ధ విమానాలను నేల కూల్చామని ఠాణాకు తానే అధికార ప్రకటన ప్రకటించుకుంది. అంటే గాక నేల కూలిన విమానాల్లో ఒకటి పీఓకేలో పడిందని.. మరొకటి ఇండియాలో పడిందని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడానికి ముందు..క శ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో అనుకోని విధంగా ఒక యుద్ధవిమానం కూలిపోయింది. కానీ అది సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయిందని అధికారవర్గాలు చెప్పారు . ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన విమానాలు సంచరించాయి. సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధవిమానాన్ని మన భారత్ దళాలు కూల్చివేశాయి.
ప్రస్తుత పరిణామాల ప్రకారం చూస్తుంటే .. రెండు దేశాల మధ్య యుద్ధం మొద్దలైనట్లు గా తెలుస్తుంది … కానీ భరత్ ఉగ్రవాదుల మీదనే దాడులు చేసినా.. పాకిస్థాన్ ఓర్చుకోలేకపోతోంది……పాక్ రెచ్చి పొతే మాత్రం భరత్ ఊరుకోదని ఇంకా ఎన్నో స్ట్రైక్ అటాక్స్ జరుగుతాయని తేల్చి చెప్పింది…. భరత్ తో స్నేహం ఎంత బాగుంటదో ఒక్కసారి వైరంగా మారితే తట్టుకోలేరు మా సత్తా చాటుతాం అని భరత్ ప్రకటన చేసింది..