బన్నీ కథలో నాని….. కలిసొచ్చేనా!

గ్యాంగ్ లీడర్ ఏ పేరు టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది గ్యాంగ్ లీడర్ అంటే మనకి గుర్తు వొచ్చే పేరు మన మెగాస్టార్ గారు. ఇప్పుడు అదే టైటిల్ తో నాని రానున్నాడు. నాని ఇప్పుడు జెర్సీ మూవీ షెడ్యూల్ లో బిజీ గ ఉన్నాడు తరువుత సినిమా విక్రమ్ కుమార్ తో చేస్తాడు అని ఎప్తి నుండో వార్తలు వొస్తున్నాయి. కానీ అది నిజం అని తెలిసింది ఏ మద్యే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం నాని న్యూ గెటప్ లో ఉండడం అందరికి హాట్ టాపిక్ గ మారింది ఇంతకీ అసలు సీక్రెట్ ఏ మద్యే బయటికి వొచ్చింది. ఇప్పుడు నాని చేస్తున్న విక్రమ్ కుమార్ కథ అది అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడు అని తెలిసింది ఐతే న పేరు సూర్య తరువాత అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ సినిమా మొదలయేది అది ఏ కథే ముందు విక్రమ్ కుమార్ కథ చెప్పగానే సెకండ్ పార్ట్ తనకి నచ్చలేదు అంట ఎన్ని రేపైర్స్ చేసిన బన్నీ కి నచ్చక పోవడం తో నాని కి వినిపించాడు నాని తన సహా రైటర్స్ తో స్క్రిప్ట్ రాపించి అందులో నుండి అందరు కలిసి ఒక స్క్రిప్ట్ ఓకే చేసారు. మరి బన్నీ రైటర్స్ ఎందుకు కథని మార్చలేదో తెలీదు ఏది ఏమైనా నాని కి హిట్ పడాలి అని కోరుకుంటూ అల్ ది బెస్ట్ నాని. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి