బ్యాక్ టూ కామెడీ….ఆఫర్లే…ఆఫర్లు..!

అరవింద సమేత తో మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతం 5సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో సాయి ధరమ్ ,చిత్రలహరి అలాగే డిస్కో రాజా , అల్లు అర్జున్ 19 వీటితో పాటు మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు వున్నాయి. ఇక ఈ ఏడాది మొదటగా చిత్రలహరి తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు సునీల్. ఇందులో ఆయన కామెడీ మళ్ళీ పాత సునీల్ ను గుర్తుకుతెచ్చేలా ఉంటుందని టాక్.

Leave a Reply

Your email address will not be published.

You may have missed