‘ఇస్మార్ట్’ యమా ‘ఫాస్ట్’

ismart shankar release date buildupraja

పూరి జగన్నాథ్ అంటేనే సూపర్ ఫాస్ట్ త్వరగా సినిమాలు తీయాలి అంటే అది పూరి కి మాత్రమే సాధ్యం . ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన పూరి ఈ మధ్య కొంచెం గాడి తప్పాడు.. ఈ మధ్యే రామ్ తో ఈ స్మార్ట్ శంకర్ అని మూవీ ని ప్రారంబించాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తోన్నారు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత షెడ్యూల్ ను గోవాలో తియనున్నాడు పూరి. దాదాపు సినిమా ఆ షెడ్యూల్ తో పూర్తి కానుంది . త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు .

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మణిశర్మ అందిస్తుండగా.. ‘. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇజం లాంటి సైంటిఫిక్ ఫిలిం నిర్మించిన పూరి ఇప్పుడు ఈ చిత్రం లోను సైన్టిఫిక్ డ్రామా లోనే ఎక్కువ సినిమా ఉన్నటు ప్రచారం. రామ్ కి ఈ జోనర్ కొత్త… పూరి రామ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…

Leave a Reply

Your email address will not be published.

You may have missed