పాక్ ని గట్టిగ మందలించిన అమెరికా!

భరత్ పాక్ ఉగ్రవాద శిబిరాలపై దడి చేసిన దగ్గర నుండి పాక్ ఇంకా ప్రతీకార చర్య్లకు సిద్ధం అవుతుంది.. భరత్ ఎటాక్ చేసింది ఉగ్రవాదుల మీదనే ిన పాక్ మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఏ పరిణామాల తర్వాత స్పందించిన అమెరికా పాక్ ని గట్టిగ హెచ్చరించింది ….. పాక్ ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదుల మీద తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తెలిపారు. భారత్ – పాక్ లు తొందరపడి యుద్ధ పరిణామాలు తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలి అని తెలిపింది , ఎలాంటి సైనిక చర్యలకు దిగొద్దని పాక్‌ను గట్టిగానే హెచ్చరించింది… మైక్ పాంపియో ఇటు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడనని.. తమ రక్షణపరమైన చర్యల గురించి చర్చించామని.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలనే లక్ష్యాన్ని కొనసాగించాలని సూచించినట్లు పాంపియో తెలిపారు. యుద్ధ ఉద్రిక్త పరిస్థితులకు ఎలాంటి అవకాశమివ్వొద్దని కోరినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన భాద్యత అందరి మీద ఉంది అని మైక్ తెలియ పరిచారు…