అక్కినేని మల్టీస్టారర్ ……!

akhil next movie

అక్కినేని అఖిల్ అంటే నవ మన్మధుడు నాగార్జున తర్వాత మన్మధుడు అఖిల్ అనే చెప్పుకోవాలి అమ్మాయిలలో ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అఖిల్ కి మాత్రమే ఫాలోయింగ్ పరంగా బనే ఉన్న హిట్ మాత్రం నవ మన్మదుడికి దక్కట్లేదు ఎంతో కష్టపడి చేస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర మర్క్స్ కొట్టేయలేకపోతున్నాడు నాగార్జున అఖిల్ మొదటి లాంచ్ నుండి చాలా జాగ్రతగా చేసుతున ఫలితం దెబ్బ తీస్తుంది.. హలో పర్వాలేదు అనిపించినా mr . మజ్ను మాత్రం చాలా డిసిపోయింట్ చేసింది అఖిల్ ని  స్టార్ చేసే పని నాగార్జున గట్టిగ తీసుకున్న కాలం మాత్రం కలిసి రావట్లేదు. ఈ సరి నాగార్జున ఇక తానే అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అఖిల్ నెక్స్ట్ మూవీ లో  నాగార్జున అఖిల్ కలిసి ఒకే స్క్రీన్లో  నటిస్తారు అని టాలీవుడ్ లో ముచ్చట్లు ఆడుతున్నాయి. అఖిల్ నాగార్జున మల్టీ స్టారర్ అంటే అక్కినేని అభిమానులకి అది పెద్ద పండగే.. ఐతే ఈ చిత్రానికి డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ పేరు బయటికి వొస్తుంది కానీ ఈది ఎంత వరకు నిజమో తెలీదు. కళ్యాణ్ కృష్ణ నాగార్జున కి బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అంటే కాకుండా నాగచైతన్య కి కూడా రారండోయ్ వేడుక చూద్దాం తో మంచి ఫామిలీ హిట్ ని ఇచ్చాడు ఇప్పుడు అఖిల్ కి కూడా మంచి హిట్ ఇస్తాడు అని నాగార్జున నమ్మినట్టు తెలుస్తుంది. ఇదే గనక నిజం ఐతే అఖిల్ కి హిట్ ఖాతా లో పాడడం కాయం. ఐతే కళ్యాణ్ కృష్ణ మంచి ఫామిలీ స్టోరీ ని నాగార్జున కి వినిపించాడు అంట దానిలో అఖిల్ ఐతే బాగుంటది కథ కంప్లీట్ చేయమంది చెప్పాడు అని వార్తలు వొస్తున్నాయే… నాగార్జున అఖిల్ ఒకే తేరా మీద అంటే వినడానికే చాలా సంతోషం గా ఉన్న ఏది నిజమో కాదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు..

Leave a Reply

Your email address will not be published.

You may have missed