జబర్దస్త్ నుండి నేను నా నాగార్జున వరకు!

ఒక్కపుడు జబర్దస్త్ మహేష్ ఇప్పుడు రంగస్థలం మహేష్…. ఒక్క సినిమా మహేష్ కి మంచి బ్రేక్ ఇచ్చింది ఆహ్ తర్వాత మహానటి ఇలా అన్ని సినిమాల లో తన నటన కనబరుస్తూనే వొచ్చాడు మహేష్ ఇప్పుడు ఒక మూవీ లో హీరో గా నటించడం విశేషం
గత ఏడాది బిగ్ హిట్ ని ఖాతాలో వేసుకున్న రంగస్థలంలో రామ్ చరణ్ పక్కనే నటించిన మహేష్ మంచి పేరు తెచ్చుకున్నాడు శతమానంభవతి లో కూడా మహేష్ కు చాలా పేరు వచ్చింది. అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడు హీరో ఇయ్యడు మహేష్
నేను నా నాగార్జున పేరుతో రూపొందిన చిత్రం లో రంగస్థలం మహేష్ హీరో అవతారం ఎత్తేశాడు. ఈ చిత్రానికి ఆర్బి గోపాల్ దర్శకత్వం వహించదు ఈ మూవీ అసలు ఎప్పుడు మొదలిందో ఎప్పుడు పూర్తయిందో తెలియకుండానే చేసారు. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి లుక్ ని టి సుబ్బరామిరెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
కడియన్స్ హీరో లు అవడం కామన్ అలీతో పటు సునీల్ షకలక శంకర్ సప్తగిరి కామిడీయన్స్ గా మంచి పేరు తెచ్చుకొని హీరో గా నటించారు కానీ అందరికి అంత బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయింది హీరో పాత్ర సునీల్ మొదట్లో రాణించిన ఇప్పుడు వరుస ఫ్లోప్స్ లో ఉన్నాడు మల్లి తన కమిడియన్ పత్రాలు చేస్తున్నాడు ఇప్పుడు మహేష్ కూడా కండెయ్ నుండి హీరో కి వొచినవాడే మరి మహేష్ ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలీదు .
నేను నా నాగార్జున పేరు తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం లో ఫ్యాన్ గా నాగార్జున ని బాగానే వాడుకున్నారు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ చిత్రం తనకి విజయం సాదించాలి అని కోరుకుంటూ అల్ ది బెస్ట్ మహేష్ మరియు చిత్ర యూనిట్ అందరికి అల్ ది బెస్ట్ మీరు మీ అభిప్రయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి…
nice talent …..great